Sri Reddy Controversial Comments On Pawan Kalyan Again || Filmibeat Telugu

2019-04-27 1

Sri Reddy made comments on Pawan Kalyan and Mega family over Telangana Students. Targeting Chiranjeevi, she said he made name and fame in the name of Eye & Blood banks because of someone donating their organs and blood. In return, the entire family gained status giving 8 heroes to the industry.
#pawankalyan
#chiranjeevi
#srireddy
#telangana
#kcr
#vijayashanti
#megafamily
#Intermediate

మీడియా సంచలనం శ్రీరెడ్డి మరోసారి రెచ్చిపోయింది. మెగా ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ టార్గెట్ గా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తెలంగాణాలో సంచలనం సృష్టిస్తున్న ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై శ్రీరెడ్డి తన అభిప్రాయం చెబుతూ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసింది. విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో శ్రీరెడ్డి కేసీఆర్ కు మద్దతు తెలిపింది. ప్రతిపక్షాలకు, తల్లిదండ్రులకు ఇప్పడే ధర్నాలు, ఆందోళనలు గుర్తొచ్చాయా అంటూ వ్యాఖ్యానించింది.